Dailyhunt
2026 Calendar Telugu నూతన సంవత్సరం 2026లో ఏ నెలలో ఏయే పండుగలు ఉన్నాయంటే?

2026 Calendar Telugu నూతన సంవత్సరం 2026లో ఏ నెలలో ఏయే పండుగలు ఉన్నాయంటే?

Telugu Samayam 4 months ago

2026 Calendar with Festivals భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధి చెందిన భారతదేశంలో బాగా ఉత్సాహంతో జరుపుకునే రంగురంగుల పండుగలు అనేకం ఉన్నాయి. ఈ పండుగల వేడుకలు అన్నీ మతాలను కలుపుతూ అందరిలో స్ఫూర్తి నింపుతాయి.

అయితే త్వరలో రాబోయే 2026వ సంవత్సరం (New Year 2026) జనవరి 1 గురువారం రోజున వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం జరుపుకుంటాయి. అయితే ఈ నూతన సంవత్సరంలో ప్రధాన పండుగల్లో ఏ పండుగ ఏ తేదీన వస్తుందో తెలుసుకుందాం..

జనవరి 2026 పండుగలు

జనవరి 1 గురువారం - నూతన సంవత్సరం
జనవరి 14 బుధవారం : భోగి పండుగ
జనవరి 15 గురువారం : ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం, మకర సంక్రాంతి పండుగ
జనవరి 16 శుక్రవారం : కనుమ పండుగ
జనవరి 17 శని వారం: మాస శివరాత్రి
జనవరి 18 ఆదివారం : అమావాస్య(చొల్లంగి అమావాస్య)
జనవరి 19 సోమవారం : మాఘమాసం ప్రారంభం
జనవరి 23 శుక్రవారం - వసంత పంచమి, సరస్వతి పూజ , సుభాష్ చంద్రబోస్ జయంతి
జనవరి 26 సోమవారం - గణతంత్ర దినోత్సవం

ఫిబ్రవరి 2026 పండుగలు

1 ఫిబ్రవరి ఆదివారం: మాఘ పౌర్ణమి
13 ఫిబ్రవరి శుక్రవారం: విజయ ఏకాదశి
15 ఫిబ్రవరి ఆదివారం: మహా శివరాత్రి
24 ఫిబ్రవరి మంగళవారం: అన్నపూర్ణ అష్టమి
27 ఫిబ్రవరి శుక్రవారం: ఆమలకి ఏకాదశి

మార్చి 2026 పండుగలు

మార్చి 4 బుధవారం - హోలీ
మార్చి 19 గురువారం - చైత్ర నవరాత్రులు , ఉగాది, గుడి పడ్వా
మార్చి 20 శుక్రవారం - రంజాన్‌
మార్చి 26 గురువారం - శ్రీరామనవమి

ఏప్రిల్ 2026 పండుగలు

ఏప్రిల్ 2 గురువారం - హనుమాన్ జయంతి
ఏప్రిల్ 14 మంగళవారం - అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 19 ఆదివారం - అక్షయ తృతీయ

జూలై 2026 పండుగలు

జూలై 16 గురువారం - జగన్నాథ రథ యాత్ర
జూలై 25 శనివారం - ఆషాఢ ఏకాదశి
జూలై 29 బుధవారం - గురు పూర్ణిమ

ఆగస్టు 2026 పండుగలు

ఆగస్టు 15 శనివారం - హరియాలీ తీజ్ , స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 17 సోమవారం - నాగ పంచమి
ఆగస్టు 26 బుధవారం - ఓనం
ఆగస్టు 28 శుక్రవారం - రక్షా బంధన్

సెప్టెంబర్ 2026 పండుగలు

సెప్టెంబర్ 4 శుక్రవారం - శ్రీకృష్ణ జన్మాష్టమి
సెప్టెంబర్ 14 సోమవారం - గణేష్ చతుర్థి / వినాయక చవితి
సెప్టెంబర్ 25 శుక్రవారం - అనంత చతుర్దశి

అక్టోబర్ 2026 పండుగలు

అక్టోబర్ 2 శుక్రవారం - గాంధీ జయంతి
అక్టోబర్ 11 ఆదివారం - శరద్ నవరాత్రి
అక్టోబర్ 19 సోమవారం - దుర్గా మహా నవమి పూజ , దుర్గా పూజ అష్టమి
అక్టోబర్ 20 మంగళవారం - దసరా
అక్టోబర్ 29 గురువారం - కర్వా చౌత్

నవంబర్ 2026 పండుగలు

నవంబర్ 6 శుక్రవారం - ధన్‌తేరస్ / ధన త్రయోదశి
నవంబర్ 8 ఆదివారం - నరక చతుర్దశి
నవంబర్‌ 9 సోమవారం - దీపావళి
నవంబర్ 10 మంగళవారం - గోవర్ధన పూజ
నవంబర్ 11 బుధవారం - భాయ్ దూజ్
నవంబర్ 14 శనివారం - బాలల దినోత్సవం
నవంబర్ 15 ఆదివారం - ఛఠ్ పూజ

డిసెంబర్ 2026 పండుగలు

డిసెంబర్ 25 శుక్రవారం - క్రిస్మస్ పండుగ

ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam