Dailyhunt
Anasuya Bharadwaj: కుర్చీలో అనసూయ పోజులు.. ఫ్యాన్స్ కోసం ముసిముసి నవ్వులు

Telugu Samayam 1 week ago

యాంకర్ అనసూయ ఫొటోషూట్ అంటే ఏదో ఒక వెరైటీ తప్పకుండా ఉంటుంది. ఇక తాజా ఫొటోషూట్‌లో కూడా అనసూయ పోజులు అదిరిపోయాయి. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ కిక్కే కిక్కు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

​కుర్చీలో అనసూయ పోజులు.. ఫ్యాన్స్ కోసం ముసిముసి నవ్వులు

అనసూయ ఎంత బిజీగా ఉన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యాన్స్‌ను మాత్రం ఎప్పుడూ మరిచిపోదు. కనీసం రెండు రోజులకి ఒకసారైనా కొత్త ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా కుర్చీలో రొమాంటిక్ పోజులు ఇస్తూ కత్తి లాంటి ఫొటోలు పెట్టింది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ అనసూయ ముసిముసి నవ్వులకు ఫిదా అయిపోతున్నారు. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

(Instagram/Anasuya Bharadwaj)

అనసూయ కొత్త పోజులు.. ఫ్యాన్స్ కోసం ముసిముసి నవ్వులు

Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam