బిగ్ బాస్ ఏడో సీజన్ 2.0 లాంఛింగ్ ఎపిసోడ్‌లో తెలుగు బ్యూటీ అశ్విని శ్రీ మెరిసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ 12వ వారంలోనూ హౌస్‌లో ఉంది.
బుగ్గన సొట్ట.. అనుష్క మాదిరి కటౌట్ చూస్తే.. పిల్ల భలేగుందిరా అనేట్టుగానే ఉంటుంది. ఆట సంగతి ఎలా ఉన్నా.. అందంలో మాత్రం బిగ్ బాస్ హౌస్‌కి గ్లామర్ సొగసులు అద్దిన ఈ బ్యూటీ బికినీ పిక్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.
బీచ్‌లో బిగ్ బాస్ అశ్విని బికినీ ట్రీట్.. నిజంగానే 2.0 పిక్స్ ఇవీ
బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చి అశ్విని శ్రీ.. గత ఏడు వారాలుగా ఆడియన్స్‌ని అలరిస్తుంది. ఈ పొడుగు కాళ్ల సుందరి కటౌట్‌కి బాగానే ఫ్యాన్ బేస్ ఉండటంతో 12వ వారం వరకూ ఎలిమినేషన్‌ను దాటుకుంటూ వచ్చేస్తుంది. బుగ్గన సొట్ట.. భారీ అందాలతో బిగ్ బాస్ హౌస్‌కి గ్లామర్ టచ్ ఇచ్చిన ఈ బ్యూటీ అమీర్ పేటలో, బీటెక్ బాబులు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ వంటి సినిమాల్లో నటించింది. బిగ్ బాస్‌కి రాకముందు సోషల్ మీడియాలో హీట్ పెంచే ఫొటోలను షేర్ చేసి.. హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈమె బీజ్‌లో బికినీ ట్రీట్ ఫొటోలకు అయితే బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ బికినీ ట్రీట్ పిక్స్ మీకోసం. photo courtesy: ashwini sree instagram