Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

అట్టహాసంగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం..(ఫోటోలు)

Telugu Samayam 3 weeks ago

విజయనగరం జిల్లాలో నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. శనివారం ఈ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరిగింది.

అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి గిరిజన సాంప్రదాయ థింసా నృత్యంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ టెర్మినల్‌ భవనాన్ని, అందులోని ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను పరిశీలించారు. అనంతరం సభా వేదిక పైనుంచే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

 అట్టహాసంగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం..
థింసా నృత్యంతో ప్రధాని మోదీకి ఘనస్వాగతం
ప్రధాని మోదీ అభివాదం
13 వేల మందితో థింసా నృత్య ప్రదర్శన
థింసా నృత్యాన్ని ఆసక్తిగా గమనిస్తున్న ప్రధాని మోదీ
థింసా నృత్యానికి కాలు కదుపుతున్న మహిళలు
అట్టహాసంగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం..
చంద్రబాబుతో ప్రధాని మోదీ కరచాలనం
భోగాపురం విమానాశ్రయం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ
అట్టహాసంగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam