ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.. వారు ఆర్థికంగా స్థిరపడేలా పథకాలను అమలు చేస్తోంది. తాజాగా డ్వాక్రా మహిళలకు కొర్రమీను చేపల పెంపకం ద్వారా ఆదాయం పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.