Dailyhunt
గోవాలో నైనిక.. ప్రియాంక జైన్ కొత్త ఫొటోలు.. వెకేషన్‌లో ఆషికా

గోవాలో నైనిక.. ప్రియాంక జైన్ కొత్త ఫొటోలు.. వెకేషన్‌లో ఆషికా

Telugu Samayam 3 weeks ago

బుల్లితెర బ్యూటీలు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం

సీరియల్ సెలబ్రెటీల నుంచి బిగ్‌బాస్ బ్యూటీల వరకూ లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అప్‌డేట్స్ మీ కోసం
  • నైనిక గోవాలో చిల్ అవుతున్న ఫొటోలు షేర్ చేసింది.
  • ప్రియాంక జైన్ లెహంగాలో క్లాసిక్ ఫొటోలు పోస్ట్ చేసింది.
  • ఆషికా పదుకొణె తన రీసెంట్ వెకేషన్ ఫొటోలు పోస్ట్ చేసింది.
  • యాంకర్ శ్రీముఖి ట్రెండీ లుక్‌లో మెరిసిపోయింది.
  • సంధ్య రామచంద్రన్ చెన్నై సూపర్ కింగ్స్‌ జెర్సీలో డ్యాన్స్ వీడియో షేర్ చేసింది.
  • సీరియల్ నటి శిరీష బ్లాక్ కలర్ శారీలో ఓ క్యూట్ రీలో పోస్ట్ చేసింది.
  • అమూల్య గౌడ రీసెంట్ రీల్‌ని పోస్ట్ చేసింది.
  • యాంకర్ విష్ణుప్రియ ఫ్యాన్స్‌కి వీకెండ్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
  • వీరితో పాటు మిగిలిన బ్యూటీలు షేర్ చేసిన విశేషాలపైనా ఓ లుక్కేద్దాం.
నైనిక​


ప్రియాంక జైన్​


ఆషికా పదుకొణె​


విష్ణుప్రియ​


శిరీష​


సంధ్య రామచంద్రన్​


ఇనయా​


అమూల్య గౌడ​


కీర్తి ధనుష్​


నయని పావని​


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam