Dailyhunt
హన్సిక బీచులు బాగా మిస్సవుతుందంటా..!: ఫొటోలు వైరల్

హన్సిక బీచులు బాగా మిస్సవుతుందంటా..!: ఫొటోలు వైరల్

Telugu Samayam 6 days ago
 హన్సిక బీచులు బాగా మిస్సవుతుందంటా..!: ఫొటోలు వైరల్

'హన్సిక మోత్వాని'.. వైశాలిగా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ 'దేశముదురు' సినిమాతోనే ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది.

రీసెంట్‌గా 'ఎన్టీఆర్- కథనాయకుడు' చిత్రంలో తెరపై కనిపించింది. తెలుగులో చాలా గ్యాప్ తర్వాత 'తెనాలి రామకృష్ణ.(BA.BL)'లో సందీప్ కిషన్ సరసన నటించింది. ఇంకా ఓ తెలుగు వెబ్‌సిరీస్ లోనూ చేస్తోంది..హన్సిక. అయితే ఈ క్వారంటైన్ టైమ్‌లో తాను బీచులను తెగ మిస్సవుతోందంటా. తాను గతంలో వెళ్లొచ్చిన టూర్‌లను గుర్తు చేసుకుంటూ.. హాట్ ఫొటోలు షేర్ చేస్తుంది. ఇదిగో ఇలా ఆ ముచ్చట్లేందో మీరూ ఓ లుక్కేయండి.


హన్సిక హాట్‌ ఫొటోలు వైరల్
హన్సిక హాట్‌ ఫొటోలు వైరల్
హన్సిక మోత్వాని హాట్ ఫొటోస్
హన్సిక హాట్‌ ఫొటోలు వైరల్
హన్సిక హాట్‌ ఫొటోలు వైరల్
హన్సిక హాట్‌ ఫొటోలు వైరల్
హన్సిక హాట్‌ ఫొటోలు వైరల్
హన్సిక హాట్‌ ఫొటోలు వైరల్
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam