Dailyhunt
'ఇదొక శాశ్వత బంధానికి ఆరంభం'.. బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా!

Telugu Samayam 2 weeks ago

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డిలు ఏప్రిల్ 29న తిరుమలలో వివాహం చేసుకోనున్నారు. ఇటీవలే ఘనంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. కొత్త జీవితం ప్రారంభమవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ బెల్లంకొండ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఈ సందర్భంగా షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

'ఇదొక శాశ్వత బంధానికి ఆరంభం'.. బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా!

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కుమారుడు, టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మరికొన్నిరోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నారు. కావ్యారెడ్డి అనే యువతితో కలిసి వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారు. ఈనెల 29న తిరుపతిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుక జరగనుంది. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్ లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను సాయి శ్రీనివాస్‌ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ''ఈ క్షణం నుంచి అంతా మారిపోతుంది.. ఇదొక శాశ్వత బంధానికి ఆరంభం'' అంటూ పోస్ట్ పెట్టారు. బెల్లంకొండ నిశ్చితార్థ వేడుక ఫోటోలపై ఓ లుక్కేయండి.

'ఇదొక శాశ్వత బంధానికి ఆరంభం'.. బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా!
'ఇదొక శాశ్వత బంధానికి ఆరంభం'.. బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా!
'ఇదొక శాశ్వత బంధానికి ఆరంభం'.. బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా!
'ఇదొక శాశ్వత బంధానికి ఆరంభం'.. బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా!
'ఇదొక శాశ్వత బంధానికి ఆరంభం'.. బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా!
'ఇదొక శాశ్వత బంధానికి ఆరంభం'.. బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా!
'ఇదొక శాశ్వత బంధానికి ఆరంభం'.. బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా!
'ఇదొక శాశ్వత బంధానికి ఆరంభం'.. బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా!
'ఇదొక శాశ్వత బంధానికి ఆరంభం'.. బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా!
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam