వేసవి కాలం వచ్చేసింది. ఈ సమయంలో ఎండ, ఉక్కపోతతో ప్రజల ఆహారపు అలవాట్లతో పాటు దుస్తులు, వేషధారణ కూడా మారుతాయి. వేసవి కాలంలో చెమట, ఉక్కపోత కారణంగా వేడి నుంచి రక్షించే, చెమటను బాగా పీల్చుకునే దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు.
ముఖ్యంగా కాటన్ దుస్తులు ధరించడానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇదే విషయాన్ని Chemical Engineering Journal అధ్యయనం సైతం స్పష్టం చేస్తోంది. ఎందుకంటే ఈ వేసవిలో కాటన్ దుస్తులు ధరించడమంటే మనందరికీ ఇష్టమే!
అంతే కాకుండా కాటన్ దుస్తులు ఇచ్చే సౌకర్యం మరే ఇతర వస్త్రాల్లోనూ దొరకదని Science Direct అధ్యయనం సైతం పేర్కొంది. అయితే ఈ కాటన్ దుస్తులతో వచ్చే అతిపెద్ద సమస్య ఏమిటంటే ఒక్కసారి ఉతకగానే పాత దుస్తుల వలే కనిపిస్తాయి. ఇలాంటప్పుడు కాటన్ దుస్తులు రంగు పోకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కొత్త వాటిలా మెరిసిపోతాయి.. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పటిక + ఉప్పు లేదా వెనిగర్ వాడకం
ఎక్కువసేపు నానబెట్టకూడదు
నీడలో ఆరబెట్టాలి
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని ప్రయోగించే ముందు అనుభవజ్ఞులు లేదా సంబంధిత విభాగంలోని నిపుణుల సలహా తీసుకోండి. వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

