తెలుగు సహ దక్షిణాదిలో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది పూనమ్ కౌర్. ప్రస్తుతం సినిమాల కంటే సమాజ సమస్యలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ముఖ్యంగా చేనేత వస్త్రాలనే అందరూ ఉపయోగించాలని చేనేత కార్మికులకి అండగా ఉండాలంటూ పూనమ్ పలు కార్యక్రమాలు నిర్వహించింది.
ఇక అప్పుడప్పుడుూ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌పై ఇండైరెక్ట్‌గా సెటైర్లు వేస్తూ ఉంటుంది పూనమ్.
మలయాళ కుట్టిలా పూనమ్ కౌర్.. ఈ లుక్ ఏదో అదిరిందే

పూనమ్ కౌర్ సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల వల్లే ఎక్కువ ట్రెండ్ అవుతుంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, గురూజీ (త్రివిక్రమ్)పై సెటైర్లు వేస్తూ ఆమె చేసే పోస్టులు వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా పూనమ్ కౌర్ పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కేరళ కుట్టిలా పూనమ్ రెడీ అయి ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు చాలా చక్కగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
(Instagram/Poonam kaur)
చీరలో పూనమ్ కౌర్ ఫొటోలు.. ఈ లుక్ ఏదో అదిరిందే