ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా చాలా మందిలో రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఎక్కువగా కనిపించే సమస్య మాత్రం కిడ్నీల డ్యామేజ్ అవడం. మూత్ర పిండాలు సరైన విధంగా పని చేయకపోతే ఎన్నో ఇబ్బందులు వస్తాయి.