యూత్ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో బెల్లీ ఫ్యాట్ ఒకటి. కూర బాగుందని ఓ ముద్ద తింటే ఎక్కడ చోటు లేనట్లు అన్నమంతా బెల్లీలోనే స్థిరపడినట్లు ముందుకొచ్చేస్తుంది.