Dailyhunt
Nayani Pavani: సన్‌సెట్‌లో సెగలు రేపిన బిగ్‌బాస్ నయని.. లేటెస్ట్ పిక్స్

Telugu Samayam 1 week ago

బిగ్‌బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చింది నయని పావని. అయితే ఉన్నది ఒక వారమే అయినా ఆడియన్స్‌కి మాత్రం బాగానే కనెక్ట్ అయింది. ముఖ్యంగా శివాజీతో నయని పావని మాట్లాడిన విధానం అందరికీ తెగ నచ్చేసింది.

ప్రస్తుతం యూట్యూబ్‌‍లో మ్యూజిక్ వీడియోలు చేస్తూ బిజీగా ఉంది.

​సన్‌సెట్‌లో సెగలు రేపిన బిగ్‌బాస్ నయని.. లేటెస్ట్ పిక్స్

బిగ్‌బాస్ బ్యూటీ నయని పావని ఇటీవల ప్రిన్స్‌ యావర్‌తో కలిసి నీతోనే డ్యాన్స్‌షోలో సందడి చేసింది. అయితే ఒక్క వారంలోనే ఈ షోకి గుడ్ బై చెప్పేసింది నయని. ఇక సోషల్ మీడియాలో తాజాగా చీరలో వయ్యారాలు ఒలకబోసింది. నడుము అందాలు చూపిస్తూ నెటిజన్లకి ట్రీట్ ఇచ్చింది. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

(Instagram/nayani pavani)

సెగలు రేపిన బిగ్‌బాస్ నయని.. లేటెస్ట్ పిక్స్

Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam