ఉదయం గ్యాస్ విపరీతంగా వస్తోందా. పొట్ట అంతా టైట్ గా అనిపిస్తోందా. ఇలా అనిపించడానికి ఎన్నో కారణాలుంటాయి. అందులే మొట్ట మొదటిది ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం.