Dailyhunt
Rashmika: రష్మిక మందన్న క్యూట్ ఫోటోలు.. ఎంత ప్రేమో! ఎవరి కోసమో?

Telugu Samayam 3 weeks ago

యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది రష్మిక మందన్న. ఈ మూవీ థియేటర్‌తో పాటు ఓటీటీలో కూడా ఇరగదీస్తోంది. దీంతో రష్మిక ఫుల్ హ్యాపీగా ఉంది.

ప్రస్తుతానికి అయితే, రష్మిక ఫ్యాన్స్ పుష్ప 2 కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, సోషల్ మీడియా ద్వారా రష్మిక కొత్త ఫోటోలు షేర్ చేసింది.

 ​రష్మిక మందన్న క్యూట్ ఫోటోలు.. ఎంత ప్రేమో! ఎవరి కోసమో?

హీరోయిన్ రష్మికను నేషనల్ క్రష్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తుంటారు. ఈ బ్యూటీ ఏ ఫొటోలు షేర్ చేసిన నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో తాను నటించిన యానిమల్ సినిమా అదరగొడుతుండటంతో రష్మిక బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. ఆడియన్స్‌ ప్రేమకి కృతజ్ఞతగా లవ్ సింబల్ చూపిస్తూ ఈ ఫొటోలు పోస్ట్ చేసింది. వీటిని మీరూ చూసేయండి.

(Instagram/.Rashmika Mandanna)

రష్మిక మందన్న క్యూట్ ఫోటోలు.. ఎంత ప్రేమో! ఎవరి కోసమో?

Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam