సినీ సెలబ్రెటీలు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం
వెండితెర ముద్దుగుమ్మలు లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అప్‌డేట్స్ మీ కోసం- రాజాసాబ్ ఫేమ్ రిద్ది కుమార్ ట్రెండీ లుక్‌లో తీసుకున్న ఫొటోలు షేర్ చేసింది.
- బాలీవుడ్ క్వీన్ కియారా అద్వానీ చీరలో అదిరిపోయే ఫొటోలు పోస్ట్ చేసింది.
- 12th ఫెయిల్ మూవీ హీరోయిన్ మేధా శంకర్ వీకెండ్ ఫొటోలతో హాయ్ చెప్పింది.
- అంజలి చక్కగా చీరలో తీసుకున్న ఫొటోలు పంచుకుంది.
- ప్రగ్యా జైస్వాల్ ఓ ఫంక్షన్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.
- గౌరి కిషన్ హాఫ్ శారీలో అందంగా ముస్తాబైంది.
- చాందిని చౌదరి తన రీసెంట్ వెకేషన్ ఫొటోలు పోస్ట్ చేసింది.
- శోభిత అక్కినేని తన పాత ఫొటోలని మళ్లీ షేర్ చేసింది.
- వీరితో పాటు మిగిలిన బ్యూటీలు షేర్ చేసిన విశేషాలపైనా ఓ లుక్కేద్దాం.
కియారా అద్వానీ
కియారా అద్వానీ
మేధా శంకర్
మేధా శంకర్
అదా శర్మ
అదా శర్మ
ప్రగ్యా జైస్వాల్
ప్రగ్యా జైస్వాల్
గౌరి కిషన్
గౌరి కిషన్
అంజలి
అంజలి
చాందిని చౌదరి
చాందిని చౌదరి
శోభిత
శోభిత

