రెండు దశాబ్దాలుగా వెండితెరపై రాణిస్తున్న కాజల్ అగర్వాల్, సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ 'చందమామ', తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆమె గ్లామర్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
శ్రీనివాస కావ్యనంలో కాజల్ అగర్వాల్.. నా ఫేవరేట్ స్టన్నింగ్‌గా ఉందంటూ బెల్లకొండ కామెంట్.. ఫోటోలు వైరల్
కాజల్ అగర్వాల్.. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్నారు. 'లక్ష్మీ కళ్యాణం' అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ చందమామ.. కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్ గా రాణించారు. పెళ్లి తర్వాత కూడా మెయిన్ లీడ్ రోల్స్ లో నటిస్తూ దూసుకుపోతున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే కాజల్.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ వెడ్డింగ్ రిసెప్షన్ లో పాల్గొన్న ఆమె, శారీలో మెరిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోషూట్ వివరాలను ఆమె పంచుకున్నారు. వీటిపై బెల్లంకొండ స్పందిస్తూ.. ''నా ఫేవరేట్.. ఎల్లప్పుడూ స్టన్నింగ్ గా ఉంటుంది'' అని కామెంట్ పెట్టారు. కాజల్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Instagram/Kajal Aggarwal
శ్రీనివాస కావ్యనంలో కాజల్ అగర్వాల్.. నా ఫేవరేట్ స్టన్నింగ్‌గా ఉందంటూ బెల్లకొండ కామెంట్.. ఫోటోలు వైరల్

శ్రీనివాస కావ్యనంలో కాజల్ అగర్వాల్.. నా ఫేవరేట్ స్టన్నింగ్‌గా ఉందంటూ బెల్లకొండ కామెంట్.. ఫోటోలు వైరల్

శ్రీనివాస కావ్యనంలో కాజల్ అగర్వాల్.. నా ఫేవరేట్ స్టన్నింగ్‌గా ఉందంటూ బెల్లకొండ కామెంట్.. ఫోటోలు వైరల్

శ్రీనివాస కావ్యనంలో కాజల్ అగర్వాల్.. నా ఫేవరేట్ స్టన్నింగ్‌గా ఉందంటూ బెల్లకొండ కామెంట్.. ఫోటోలు వైరల్

శ్రీనివాస కావ్యనంలో కాజల్ అగర్వాల్.. నా ఫేవరేట్ స్టన్నింగ్‌గా ఉందంటూ బెల్లకొండ కామెంట్.. ఫోటోలు వైరల్

శ్రీనివాస కావ్యనంలో కాజల్ అగర్వాల్..