Dailyhunt
Weight Loss Snacks: ఈ 6 స్నాక్స్‌తో బరువు ఇట్టే తగ్గుతారు..

Weight Loss Snacks: ఈ 6 స్నాక్స్‌తో బరువు ఇట్టే తగ్గుతారు..

Telugu Samayam 1 week ago

Weight loss Snacks : అధిక బరువుతో చాలా మంది బాధపడతారు. అలాంటి వారు సమస్యని కొన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు. అలాంటి ఫుడ్స్ గురించి తెలుసుకోండి.

బరువు తగ్గాలనుకునేవారు బయటి ఫుడ్స్, స్నాక్స్‌కి దూరంగా ఉండాలని చెబుతారు.
కానీ, కొన్ని స్నాక్స్ తింటే బరువు కూడా తగ్గుతారు. అవే పోషకాలతో నిండిన స్నాక్స్. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. అలాంటి స్నాక్స్ ఏంటో తెలుసుకోండి.bhel puri
ఫ్యాట్‌ని కరిగించే డ్రింక్..​

మసాలా కార్న్..

కార్న్ కూడా మంచి స్నాక్ ఐటెమ్. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఉడకబెట్టిన మొక్కజొన్నని స్నాక్ బ్రేక్‌టైమ్, ఈవెనింగ్ స్నాక్‌టైమ్‌లో తీసుకోవచ్చు.
​Also Read : 17 నెలల్లో 84 కిలోలు తగ్గిన వ్యక్తి.. తన డైట్ ఇదే..​


దోసకాయ శాండ్‌విచ్..

చాలా మంది శాండ్‌విచ్‌లని ఇష్టంగా తింటారు. పనీర్, మయో, కెచప్, జామ్‌ యాడ్ చేస్తే బరువు పెరుగుతారు. అదే దీనిని బరువు తగ్గించేందుకు తినాలంటే బ్రౌన్‌బ్రెడ్‌తో దోసకాయ ముక్కలు వేసి తినండి. దీనికి పీనట్ బటర్ యాడ్ చేస్తే టేస్ట్ వేరే లెవల్‌లో ఉంటుంది.


శనగల సలాడ్..

చాట్ అంటే ఇష్టపడని వారెవరు ఉంటారు. షుగర్ ఉన్నవారు తెల్ల శనగల బదులు నల్ల శనగల్ని ఉడికించి అందులో ఉల్లిపాయ తరుగు, టమోటా తరుగు, క్యారెట్, చాట్ మసాలా, నిమ్మరసం, ఉప్పు వేసి తినాలి. ఇందులో పీచుపదార్థం, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam