Sunday, 16 Feb, 5.17 pm తెలుగు సిరా

హోమ్
ఐపీఎల్ 13 వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది... మొదటి మ్యాచ్ ఎక్కడంటే...!!

ఐపీఎల్ మ్యాచ్ లకు దేశవ్యాప్తంగా ఎలాంటి ఆదరణ ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 12 సీజన్లు ముగిశాయి. 13 వ సీజన్ మార్చి నుంచి మొదలు కాబోతున్నది. మార్చి 29 వ తేదీన మొదటి మ్యాచ్ జరగబోతున్నది. గత సీజన్లో ఫైనల్స్ ఆడిన జట్లు ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడబోతున్నాయి. ముంబై ఇండియన్స్... చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ మార్చి 29 వ తేదీన వాఖండే స్టేడియంలో జరగబోతున్నది.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu
Top