Saturday, 28 Mar, 3.57 pm తెలుగు సిరా

హోమ్
కరోనా పై తప్పుడు ప్రచారం..దయచేసి ఇవి నమ్మకండి!

దేశంలో కరోనా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు తప్పుడు సమాచారం సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. అవి నమ్మిన ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ తప్పుడు సమాచారం వైరల్ అవుతోంది. అయితే ఇలాంటి ఎమర్జెన్సీ సమయంలో తప్ప్పుడు సమాచారం షేర్ చేయడంతో నిజాలు మరుగున పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు తెలిపిన వివరాలనే నమ్మండి, షేర్ చేయండి. ప్రస్తుతం కింద ఇచ్చిన ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయాలన్నీ అబద్హాలు వీటిని ఎవరూ షేర్ చేయకండి. నమ్మకండి.

1.అపోలో డాక్టర్ ..రిపోర్టర్ సంభాషణ

2.J D లక్ష్మీనారాయణ గారి వాయిస్

3.ఇటలీ లో ట్రక్కులో కుప్పల శవాలు

4. Jio వారి లైఫ్ టైం ఫ్రీ రీఛార్జి

5.డాక్టర్ దంపతుల మరణం

6.రష్యా 500 సింహాలు రోడ్లపై వడలడడం

7.కరోనా వైరస్ కు dr గుప్త మందు

8.రోడ్ల పైన పడిఉన్న దేహాలు

9.dr నరేష్ పేరుతో వస్తున్న ఎమర్జెన్సీ ప్రకటన

10.COVID-19 పేరుతో మార్కెట్ లోకి మందు

11.ఆవుకు పుట్టిన మనిషి

12.మోడీ గారి 1000 GB ఫ్రీ..

13.బనగానపల్లెలో బ్రహ్మం గారి శిష్యుడు కరోనాకు మందును చెప్పి చనిపోయాడు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu

related stories

Top