Thursday, 13 Aug, 4.34 pm తెలుగు సిరా

హోమ్
కోమాలో ప్రణబ్ ముఖర్జీ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోమాలో ఉన్నారని ఆయనకు చికిత్స అందిస్తున్న ఆర్మీ రీసెర్చ్ రిఫెరల్ ఆస్పత్రి తెలిపింది. అయితే ఆయన శరీరంలో ముఖ్య అవయవాలు మాత్రం పనిచేస్తున్నాయని వెల్లడించింది. తన తండ్రి ఆరోగ్యం పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొడుకు అభిజిత్ ఖండించారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిస్థితిలో మార్పులేదని ఆయన కుమారుడు అభిజిత్ ట్వీట్ చేశారు. మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితుల మీద వూహాగానాలు మొదలవడంతో ఆయన ట్విట్టర్ ద్వారా ఈ వివరణ ఇచ్చారు. తన తండ్రి ఇంకా సజీవంగా ఉన్నారని, హెమోడైనమికల్ గా ఇంకా నిలకడగా ఉన్నారని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Sira Telugu

related stories

Top