Sunday, 29 Mar, 4.26 pm తెలుగు మిర్చి

తాజావార్తలు
బన్నీ మేకోవర్ పూర్తి

అల వైకుంఠపురం లో చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రష్మిక హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ మూవీ లో అల్లు అర్జున్ చిత్తూరు కి చెందిన మాస్ లారీ డ్రైవర్ రోల్ చేయనున్నాడు. అందుకోసం తన మేకోవర్ ను పూర్తి చేసాడట. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ మొదలుకావడం లేదు. ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ కేరళలో ప్లాన్ చేయగా, అక్కడ ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరో లొకేషన్ కొరకు ఎదురుచూస్తున్నారట.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: telugumirchi
Top