గత కొన్ని రోజులుగా శ్రీ రెడ్డి , కరాటే కళ్యాణి , రాకేష్ మాస్టర్ ల మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా శ్రీ రెడ్డి ఫై కళ్యాణి , రాకేష్ మాస్టర్ లు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు సైతం చేసారు. ఈ నేపథ్యంలో శ్రీ రెడ్డి ఆ ఇద్దరి ఫై ఓ రేంజ్ లోబండ బూతులు పేల్చింది. రాయడానికి కూడా వీలు లేని విధంగా బూతులు అన్నది. ఆమె ఏమన్నాడో మీము చెప్పడం కంటే మీరు చూస్తూనే బాగుంటుంది. మరి ఇంత బూతులు అన్నతర్వాత ఆ ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

