Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దర్శకుడు ముకేష్ చబ్రా ఎమోషనల్ పోస్ట్

దర్శకుడు ముకేష్ చబ్రా ఎమోషనల్ పోస్ట్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ తన గదిలో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగి దాదాపు నెల రోజులు అవుతున్నప్పటికీ.. సుశాంత్ మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా దిల్ బెచారా దర్శకుడు ముకేష్ చబ్రా సెట్‌లో సుశాంత్‌తో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ.. ఎమోషనల్ కామెంట్ పెట్టాడు.

నెల రోజులు అయింది. మీ దగ్గర నుండి ఫోన్ కూడా రాదు అంటూ ముకేష్ పేర్కొన్నారు. సుశాంత్ చివరి చిత్రం 'దిల్‌ బేచారా' ట్రైలర్‌ను ప్రేక్షకులు భారీ ఎత్తున వీక్షిస్తూ లైక్స్‌ కొడుతున్నారు. హాలీవుడ్‌ చిత్రం 'ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌' కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ముఖేష్‌ ఛాబ్రా దర్శకుడు.

సంజనా సంఘి కథానాయికగా నటించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi