Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియాంక ను ఫాలో అవుతున్న ఆదా శర్మ

ప్రియాంక ను ఫాలో అవుతున్న ఆదా శర్మ

లాస్ ఏంజెల్స్‌లో జరిగిన 62వ గ్రామీ అవార్డ్ ఫంక్షన్‌లో ప్రియాంక చోప్రా బోల్డ్ అవతారం లో కనిపించి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఆ పిక్స్ ఇప్పటికి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా ఆదా శర్మ ను ప్రియాంక ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.

తెలుగులో హార్ట్ ఎటాక్ చిత్రంతో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన భామ ఆదా శర్మ..మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ అమ్మడు మాత్రం విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది. కేవలం సినిమాల పరంగానే కాక సోషల్ మీడియా ద్వారా కూడా విపరీతమైన ఫాలోయర్స్ ను సంపాదించింది. వారి కోసం ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాల ప్రదర్శన చేస్తూ కుర్రకారులో వేడిసెగలు పుట్టిస్తూ వస్తుంది.

ఇప్పటికే పలు హాటెస్ట్ షూట్స్ తో అలరించిన ఈ భామ..రీసెంట్ గా ఫై బటన్స్ వదిలేసి హాట్ పోజ్ ఇచ్చింది. ఈ పోజ్ కు యూత్ ఫిదా అవుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi