Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెండో పెళ్లి చేసుకున్న అమలా పాల్

రెండో పెళ్లి చేసుకున్న అమలా పాల్

తెలుగు లో పలు సినిమాలతో ఆకట్టుకున్న అమలా పాల్..డైరెక్టర్ విజయ్ ను పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాల ఫై ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ..పంజాబీ కుర్రాడు భవీందర్ సింగ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. అవి వైరల్ అవుతూ ఉండగానే తాజాగా అతడిని రహస్య గా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది.

అమలాపాల్ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ముంబైకి చెందిన భవ్నిందర్ సింగ్‌ను అమలాపాల్ పెళ్లాడారు. అయితే, వీరి ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే విషయంలో స్పష్టత లేదు. ఫొటోలు చూస్తుంటే ఉత్తరభారత సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగినట్టు అర్థమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi