Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RRR కథ చెప్పేసిన రాజమౌళి

RRR కథ చెప్పేసిన రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ..బాలీవుడ్ భామ అలియా , అజయ్ దేవగన్ తో పాటు హాలీవుడ్ ప్రముఖ నటి నటులు నటిస్తుండడం తో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఫై ఆసక్తి నెలకొని ఉంది. తాజాగా ఈరోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భాంగా చరణ్ తాలూకా ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచారు.

తాజాగా ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ తో ముచ్చటించిన రాజమౌళి..నిజానికి చరిత్రలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిసింది లేదు. ఐతే వీరిద్దరి జీవితానికి చాల పోలికలు ఉన్నాయి. ఇరవయ్యేళ్ళ ప్రాయంలో వీరిద్దరూ ఇంటి నుండి పారిపోయారు. తిరిగి వచ్చిన తరువాత ఉద్యమం సాగించారు.

వీరి జీవితాలలో జరిగిన సారూప్యతలు తీసుకొని ఫిక్షన్ జోడించి ఈ మూవీని తీయడం జరుగుతుందని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi