2026 January Calendar Telugu సంవత్సరంలోని ఆంగ్ల నెలల్లో మొదటి నెల జనవరి (January 2026). ఈ జనవరి నెలలో 31 రోజులు ఉంటాయి. ఈ నెలలో మెదటి రోజు అంటే జనవరి 1 నుంచి ఆంగ్ల సంవత్సరం (Telugu Calendar 2026) ప్రారంభమవుతుంది.