Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Flipkart Sasa Lele Sale : ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై అదిరే డీల్స్.. తక్కువ ధరలో ఏది కొంటారో కొనేసుకోండి..!

Flipkart Sasa Lele Sale : ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై అదిరే డీల్స్.. తక్కువ ధరలో ఏది కొంటారో కొనేసుకోండి..!

10tv 2 weeks ago
  • శాంసంగ్ గెలాక్సీ S25 ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరకు లభిస్తుంది
  • మోటోబుక్ 60 OLED ఫ్లిప్‌కార్ట్‌లో అదనపు డిస్కౌంట్‌తో లభ్యం
  • మోటో జీ57 పవర్ రూ.
  • 15,999 ధరకు కొనేసుకోవచ్చు

Flipkart Sasa Lele Sale : కొత్త స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్ మే 9వ తేదీ నుంచి ఈ-కామర్స్ సైట్‌లో ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ప్లస్ బ్లాక్ మెంబర్లు 24 గంటల ముందుగానే షాపింగ్ చేయొచ్చు. ఈ సమయంలో ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు, డబుల్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, గేమింగ్ (Flipkart Sasa Lele Sale) యాక్సెసరీలు, బ్లూటూత్ స్పీకర్‌లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మెషీన్‌లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్‌లో అందుబాటులో ఉన్న డీల్స్ ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం..

ల్యాప్‌టాప్‌లపై తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో మోటోబుక్ 60 OLED రూ. 48,500కు లభిస్తుంది. మోటోబుక్ 60 ప్రో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 56,990కు లభిస్తుంది. లెనోవో i7 HX 4050 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 90,250కు లభిస్తుంది. లెనోవో స్లిమ్ 3 i5H ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 60,320కు లభిస్తుంది. లెనోవో స్లిమ్ i5 HX 3050 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 70,250కు లభిస్తుంది.

లెనోవో యోగా AI పీసీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 90,350కు లభిస్తుంది. లెనోవో i7 HX ఆర్టీఎక్స్ 50 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,02,140కు లభిస్తుంది. లెనోవో లెజియన్ 5 ప్రో ఏఐ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,05,999కు లభిస్తుంది. లెనోవో లెజియన్ AI 5060 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 2,10,999 ధరకు లభిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ రూ. 19,999కి లభిస్తుంది. మోటో G57 పవర్ రూ. 15,999కి లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ రూ. 19,999కి లభిస్తుంది. వివో X200T 5జీ ఫోన్ రూ. 19,999కి లభిస్తుంది. ఐఫోన్ 17 ధర రూ. 19,999కి లభిస్తుంది.

రియల్‌మి P4 లైట్ 5జీ ఫోన్ రూ. 14,599కి అందుబాటులో ఉంటుంది. అయితే ఒప్పో K14X 5జీ ధర రూ. 14,499 నుంచి ప్రారంభమవుతుంది. రియల్‌మి P4X 5జీ రూ. 14,590కి లభ్యమవుతుంది. అయితే, ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా ధర రూ.15,999గా ఉంటుంది. ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో 5జీ ధర రూ. 27,999 నుంచి లభ్యమవుతుంది. గూగుల్ పిక్సెల్ 10 ప్రారంభ ధర రూ. 59,999గా ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv