Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPL 2026: ఢిల్లీ ఘన విజయం.. రాజస్తాన్ రాయల్స్ హ్యాట్రిక్ పరాజయం

IPL 2026: ఢిల్లీ ఘన విజయం.. రాజస్తాన్ రాయల్స్ హ్యాట్రిక్ పరాజయం

10tv 1 week ago

IPL 2026: రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

194 రన్స్ టార్గెట్ ను మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ చేజ్ చేసింది. 5 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ఈ సీజన్ లో రాజస్తాన్ కు ఇది హ్యాట్రిక్ పరాజయం. ఈ ఓటమితో తన ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది రాజస్తాన్. ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించిన తొలి జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv