Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Purushaha : 'పురుషః' ట్రైలర్ చూశారా..? భార్య బాధితుల జీవితం..

Purushaha : 'పురుషః' ట్రైలర్ చూశారా..? భార్య బాధితుల జీవితం..

10tv 5 days ago

Purushaha : పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా పురుషః. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

'బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తరువాత జీవితం యుద్ధభూమిలా మారుతుంది..' అనే ఆసక్తికర డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ లో ముగ్గురు భర్తలు పెళ్లి తర్వాత వాళ్ళ భార్యలతో పడ్డ బాధలను కామెడీ సీన్స్ గా చూపించబోతున్నారు అని తెలుస్తుంది. వెన్నెల కిషోర్, అనంత్ శ్రీరామ్, విటివి గణేష్.. ఇలా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: tentv