Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డెకాయిట్, సిటాడెల్ 2. ఓటీటీ విన్నర్ ఎవరు?

డెకాయిట్, సిటాడెల్ 2. ఓటీటీ విన్నర్ ఎవరు?

గత కొద్ది రోజులుగా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఓపెన్ చేస్తే… కొత్తగా ఎంజాయ్ చేసే కంటెంట్ కంటే, స్కిప్ చేయాల్సిన టైటిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

థియేటర్ నుంచి వచ్చిన సినిమాలు కూడా అక్కడ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోవడంతో… ఆడియన్స్ ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతున్నారు:

"ఈ వారం అయినా ఏదైనా చూడదగ్గది వస్తుందా?"

1. "డెకాయిట్… థియేటర్ ఫెయిల్, ఓటీటీ ట్రయల్"

Adivi Sesh, Mrunal Thakur కాంబోలో వచ్చిన డెకాయిట్ మే 8 నుంచి Amazon Prime Video లో స్ట్రీమింగ్.

థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా… ఇప్పుడు ఓటీటీలో రెండో ఛాన్స్ తీసుకుంటోంది. మరి "స్క్రీన్ మీద ఫెయిల్ అయినది… స్క్రీన్‌లెస్‌లో హిట్ అవుతుందా?"

2. "లవ్ ఇన్సూరెన్స్… ఐడియా బాగుంది, ఎగ్జిక్యూషన్?"

Pradeep Ranganathan హీరోగా, Vignesh Shivan దర్శకత్వంలో వచ్చిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మే 6 నుంచి అదే ప్రైమ్ వీడియోలోకి.

ఫ్యూచరిస్టిక్ లవ్ కాన్సెప్ట్‌తో వచ్చినా… థియేటర్‌లో ఆ కనెక్ట్ రాలేదు.

"కాన్సెప్ట్ ఉన్నా… ఎమోషన్ లేకపోతే ఓటిటి ఆడియన్స్ అయినా ఎందుకు కనెక్ట్ అవుతారు?" అన్నది ఇక్కడ ప్రశ్న.

3. "సిటాడెల్ సీజన్ 2… ఈ వారం అసలు హైలైట్"

Priyanka Chopra నటించిన సిటాడెల్ సీజన్ 2 మే 6 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్.

మొదటి సీజన్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో… ఈ సీజన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

"ఈ వారం నిజంగా చూడదగినది ఇదేనా?" అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతోంది.

4. "వాజా 2… నెక్స్ట్ వీక్ బ్లాస్ట్?"

మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన వాజా 2 మే 16 నుంచి Manorama Max లో స్ట్రీమింగ్. ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్న హైప్ చూస్తే… ఓటీటీలో కూడా పెద్ద రన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లిమిటెడ్ కంటెంట్… కానీ క్లియర్ కాంపిటీషన్"

ఈ వారం కంటెంట్ లిమిటెడ్ గా ఉన్నప్పటికీ, ఉన్న వాటిలో కొన్ని మాత్రం ఖచ్చితంగా ఎంటర్‌టైన్ చేసేలా కనిపిస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీ రేసులో ఏ సినిమా టాప్ లో నిలుస్తుందో చూడాలి!

డెకాయిట్ → రీడంప్షన్ ట్రై

లవ్ ఇన్సూరెన్స్ → ఐడియా టెస్ట్

సిటాడెల్ 2 → హైప్ vs ఎగ్జిక్యూషన్

ఇక్కడ ఓటీటీ విన్నర్ ఎవరు? అనేది అసలు ట్విస్ట్.

ఏదైమైనా

ఓటీటీలో కంటెంట్ కొరత కాదు సమస్య… వచ్చినదాంట్లో చూడదగ్గది దొరకడం నిజమైన లగ్జరీ అయిపోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: The Federal Andhra Pradesh