Tuesday, 02 Jun, 12.56 pm తొలి వెలుగు

హోమ్
ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు.

ఏపిలో రాజ్యసభ సభ్యుల ఎన్నికల షెడ్యూల్ ను మంగళవారం సాయంత్రం ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.కరోనా వైరస్ ప్రబలిస్తున్న నేపధ్యంలో వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికల ప్రక్రియను 19 వ తేది నుండి 22 వ తేది వరకు నిర్వహించనున్నట్లు షడ్యూల్ లో ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
ఇది వరకే నామినేషన్ ల ప్రక్రియ ముగియగా ఏపి నుండి నాలుగు రాజ్యసభ సభ్యుల సీట్లకు ఎన్నికలు జరుగుతాయి.
బరిలో నలుగురు వైసిపి సభ్యులు, ఒక టిడిపి సభ్యుడు ఉన్నారు. వైసిపి నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, టిడిపి తరుపున వర్ల రామయ్య నామినేషన్ దాఖలు చేశారు.

19వ తేది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగనుంది.19 తేది సాయంత్రం 5గంటలకు. కౌటింగ్ ఉంటుంది. 22వ తేది నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగియనుంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Toli Velugu Telugu
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>