హోమ్
తెలంగాణలో 2వేలకు దిగువన కరోనా యాక్టివ్ కేసులు

తెలంగాణలో గడిచిన 24గంటల్లో 40,444మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా. 168మందికి పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా 163మంది డిశ్చార్జ్ కాగా, మరణాలేవీ రిపోర్ట్ కాలేదు. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 29కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో మొత్తం కేసులు- 2,99,254
యాక్టివ్ కేసులు- 1,912
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 2,95,707
మరణాల సంఖ్య- 1,635
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Toli Velugu Telugu
related stories
-
తెలంగాణ తాజావార్తలు సెన్సార్ బోర్డు సభ్యురాలిగా హైదరాబాద్ బీజేపీ నేత
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు రాష్ట్రంలో ఆటవిక పాలన : బీజేపీ
-
తాజా Lockdown Or Night Curfew : లాక్డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ..? తెలంగాణ బాటలో ఏపీ..?