Tuesday, 11 Jul, 9.05 am తొలివెలుగు

హోమ్
హరితహారంతో పచ్చదనం

తెలంగాణ వ్యాప్తంగా బుధవారం మూడవ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. మానేరు డ్యాం తీరంలో మొక్కలు నాటి సీఎం కేసీఆర్ ను హరితహారంను ప్రారంభించారు. ఉదయం కరీంనగర్‌కు చేరుకున్ను సీఎం, ఉదయం 11.20 గంటలకు మానేరు డ్యాం తీరంలో మొక్కలు నాటారు. మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 31 జిల్లాల్లో హరిత హారాన్ని లాంచ్ చేయడం విశేషం.

Dailyhunt
Top