యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న తాజా చిత్రం 'శ్రీకారం' రిలీజ్ డేట్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేశారు.బి.కిశోర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'శ్రీకారం'ను మహా శివరాత్రి కానుకగా మార్చి 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

