Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.....

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.....

తూర్పుగోదావరి జిల్లాలో ఓ పూరిల్లు అగ్నికి ఆహుతైంది. తుని పట్టణ శివారు ఉప్పరిగూడెంలో తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఉన్నఫళంగా ఇల్లు దగ్థం కావడంతో ప్రాణాలు అరచేత పట్టుకుని ఇంటిలోని వాళ్లంతా కట్టు బట్టలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తోన్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: mi kosam