Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Amaravati Farmers :రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న అమరావతి..!

Amaravati Farmers :రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న అమరావతి..!

TV5 News 1 week ago

By - Radhisha |16 May 2026 1:30 PM IST

సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేసినా సరే దాని చుట్టూ అందరికీ లబ్ది చేకూరేలా చేస్తుంటారు. ఇక రాష్ట్రానికి ఎంతో ముఖ్యం అయిన అమరావతి విషయంలోనూ ఇదే జరిగింది.

అమరావతికి రైతులు అందరూ కలిసి 33వేల ఎకరాలను ఇచ్చారు. ఇందుకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వాణిజ్య ప్లాట్లతో పాటు నివాస ప్లాట్లను కూడా ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన నివాస ప్లాట్లలో రైతులు అపార్టుమెంట్లు కడుతున్నారు. ఇది చూసి అందరూ ఒకింత ఆశ్చర్యపోతున్నారు. రైతుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఎంతగానో ఆలోచించి ఇలా నివాస ప్లాట్లతో పాటు వాణిజ్య ప్లాట్లను కూడా ఇచ్చారు. వాటిని ఇప్పుడు డెవలప్ చేసే బాధ్యతను కూడా సీఎం చంద్రబాబు నాయుడి ప్రభుత్వమే తీసుకుంది. అందుకు తగ్గట్టే అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు కేబుల్, ఇతర ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేస్తోంది.

ఈ రకమైన ఫెసిలిటీలు ఉండటంతో రైతులు ఇలా అపార్టుమెంట్లు కట్టుకుంటున్నారు. వారు ఇలా కట్టుకోవడం వెనకాల కూడా ప్రభుత్వ ప్రోత్సాహం, ఎంకరేజ్ మెంట్ ఉన్నాయి. ప్రభుత్వం డెవలప్ చేసి ఇచ్చిన వాణిజ్య, నివాస ప్లాట్లు రైతులకు ఎంతగానో మేలు చేస్తున్నాయి. కానీ ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆయన బ్యాచ్ ఎన్ని రకాలుగా అమరావతి రైతులను ఇబ్బంది పెట్టారో వారి హయాంలో అందరూ చూశారు.

ఇప్పుడు మాత్రం రైతులే రియల్ ఎస్టేట్ లో దూసుకుపోతున్నారు. ఇలా అపార్టుమెంట్లు గ్రామాల్లో కట్టడం అంటే ఒక రకమైన చరిత్ర అనే చెప్పుకోవాలి. ఇలాంటివి చేయాలంటే ఎంతో విజన్ ఉండాలి. ఆ విజన్ ఉన్న లీడర్లతోనే ఇలాంటి పనులు అవుతాయని అని మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు నిరూపించారు. రైతులను కోటీశ్వరులను చేసి మరో చరిత్ర సృష్టించారనే చెప్పుకోవాలి అంటున్నారు కూటమి నేతలు.

సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేసినా సరే దాని చుట్టూ అందరికీ లబ్ది చేకూరేలా చేస్తుంటారు. ఇక రాష్ట్రానికి ఎంతో ముఖ్యం అయిన అమరావతి విషయంలోనూ ఇదే జరిగింది. అమరావతికి రైతులు అందరూ కలిసి 33వేల ఎకరాలను ఇచ్చారు. ఇందుకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వాణిజ్య ప్లాట్లతో పాటు నివాస ప్లాట్లను కూడా ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన నివాస ప్లాట్లలో రైతులు అపార్టుమెంట్లు కడుతున్నారు. ఇది చూసి అందరూ ఒకింత ఆశ్చర్యపోతున్నారు. రైతుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఎంతగానో ఆలోచించి ఇలా నివాస ప్లాట్లతో పాటు వాణిజ్య ప్లాట్లను కూడా ఇచ్చారు. వాటిని ఇప్పుడు డెవలప్ చేసే బాధ్యతను కూడా సీఎం చంద్రబాబు నాయుడి ప్రభుత్వమే తీసుకుంది. అందుకు తగ్గట్టే అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు కేబుల్, ఇతర ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu