Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
EAPSET: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల- టాప్ ర్యాంక్స్ వీరివే

EAPSET: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల- టాప్ ర్యాంక్స్ వీరివే

TV5 News 1 week ago

By - Sathwik |17 May 2026 1:30 PM IST

ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు

తెలంగాణ ఎప్‌సెట్‌ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మసీ) ఫలితాలు విడుదలయ్యాయి.

జేఎన్‌టీయూ-హెచ్‌లో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,97,241 మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో ఎం. రుషి (ఉప్పల్‌) ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగా.. అన్షుల్‌ (మూసాపేట) రెండో ర్యాంక్‌, ఎం. వంశీధర్‌రెడ్డి (పులివెందుల) మూడో ర్యాంక్‌, జె. రోషన్‌ మణిదీప్‌రెడ్డి (గుంటూరు) నాలుగో ర్యాంక్‌, ఎ. సాయినిఖిత్‌ (మహబూబ్‌నగర్‌) ఐదో ర్యాంక్‌ సాధించారు. ఫలితాలను కింది లింకుల ద్వారా తెలుసుకోవచ్చు.

ఇంజినీరింగ్‌ విభాగంలో టాప్‌-10 ర్యాంకర్లు

ఎం. రుషి (ఉప్పల్‌)

అన్షుల్‌ (మూసాపేట్‌)

ఎం.వంశీధర్‌రెడ్డి (పులివెందుల)

జె.రోషన్‌ మణిదీప్‌రెడ్డి (గుంటూరు)

ఎ.సాయి నిఖిత్‌ (మహబూబ్‌నగర్‌)

ఎం.ఆస్నా (మేడ్చల్‌)

వి.శరద్‌ మహీశ్వరి (హైదరాబాద్‌)

టి.శ్రేయాస్‌రెడ్డి (హైదరాబాద్‌)

బి.సమీరాజ్‌రెడ్డి (రంగారెడ్డి)

ఆర్‌.జయంత్‌ శేఖర్‌ (మేడ్చల్‌)

అగ్రికల్చర్‌- ఫార్మసీ విభాగంలో టాప్‌ -10 ర్యాంకర్లు

ఎం.అహ్మద్‌ (హైదరాబాద్‌)

టి.నివృత్‌ సాయికిరణ్‌ (హైదరాబాద్‌)

జి.సాహితి గీతిక (రంగారెడ్డి)

ఎం.జయసింహ (హైదరాబాద్‌)

ఎ.అన్వాస్‌ (హైదరాబాద్‌)

ఎన్‌.జెరూష ( సత్యసాయి జిల్లా)

పి.అనురాగ్‌ (తూర్పుగోదావరి)

బి.సాయిశరణ్‌ (సూర్యాపేట)

ఎం.సత్యశ్రీకర్‌ (తూర్పుగోదావరి)

ఎం.రుతుంబిక (మేడ్చల్‌)

తెలంగాణ ఎప్‌సెట్‌ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మసీ) ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ-హెచ్‌లో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,97,241 మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో ఎం. రుషి (ఉప్పల్‌) ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగా.. అన్షుల్‌ (మూసాపేట) రెండో ర్యాంక్‌, ఎం. వంశీధర్‌రెడ్డి (పులివెందుల) మూడో ర్యాంక్‌, జె. రోషన్‌ మణిదీప్‌రెడ్డి (గుంటూరు) నాలుగో ర్యాంక్‌, ఎ. సాయినిఖిత్‌ (మహబూబ్‌నగర్‌) ఐదో ర్యాంక్‌ సాధించారు. ఫలితాలను కింది లింకుల ద్వారా తెలుసుకోవచ్చు.

ఇంజినీరింగ్‌ విభాగంలో టాప్‌-10 ర్యాంకర్లు

ఎం. రుషి (ఉప్పల్‌)

అన్షుల్‌ (మూసాపేట్‌)

ఎం.వంశీధర్‌రెడ్డి (పులివెందుల)

జె.రోషన్‌ మణిదీప్‌రెడ్డి (గుంటూరు)

ఎ.సాయి నిఖిత్‌ (మహబూబ్‌నగర్‌)

ఎం.ఆస్నా (మేడ్చల్‌)

వి.శరద్‌ మహీశ్వరి (హైదరాబాద్‌)

టి.శ్రేయాస్‌రెడ్డి (హైదరాబాద్‌)

బి.సమీరాజ్‌రెడ్డి (రంగారెడ్డి)

ఆర్‌.జయంత్‌ శేఖర్‌ (మేడ్చల్‌)

అగ్రికల్చర్‌- ఫార్మసీ విభాగంలో టాప్‌ -10 ర్యాంకర్లు

ఎం.అహ్మద్‌ (హైదరాబాద్‌)

టి.నివృత్‌ సాయికిరణ్‌ (హైదరాబాద్‌)

జి.సాహితి గీతిక (రంగారెడ్డి)

ఎం.జయసింహ (హైదరాబాద్‌)

ఎ.అన్వాస్‌ (హైదరాబాద్‌)

ఎన్‌.జెరూష ( సత్యసాయి జిల్లా)

పి.అనురాగ్‌ (తూర్పుగోదావరి)

బి.సాయిశరణ్‌ (సూర్యాపేట)

ఎం.సత్యశ్రీకర్‌ (తూర్పుగోదావరి)

ఎం.రుతుంబిక (మేడ్చల్‌)

ఇంజినీరింగ్‌ విభాగంలో టాప్‌-10 ర్యాంకర్లు

ఎం. రుషి (ఉప్పల్‌)

అన్షుల్‌ (మూసాపేట్‌)

ఎం.వంశీధర్‌రెడ్డి (పులివెందుల)

జె.రోషన్‌ మణిదీప్‌రెడ్డి (గుంటూరు)

ఎ.సాయి నిఖిత్‌ (మహబూబ్‌నగర్‌)

ఎం.ఆస్నా (మేడ్చల్‌)

వి.శరద్‌ మహీశ్వరి (హైదరాబాద్‌)

టి.శ్రేయాస్‌రెడ్డి (హైదరాబాద్‌)

బి.సమీరాజ్‌రెడ్డి (రంగారెడ్డి)

ఆర్‌.జయంత్‌ శేఖర్‌ (మేడ్చల్‌)

అగ్రికల్చర్‌- ఫార్మసీ విభాగంలో టాప్‌ -10 ర్యాంకర్లు

ఎం.అహ్మద్‌ (హైదరాబాద్‌)

టి.నివృత్‌ సాయికిరణ్‌ (హైదరాబాద్‌)

జి.సాహితి గీతిక (రంగారెడ్డి)

ఎం.జయసింహ (హైదరాబాద్‌)

ఎ.అన్వాస్‌ (హైదరాబాద్‌)

ఎన్‌.జెరూష ( సత్యసాయి జిల్లా)

పి.అనురాగ్‌ (తూర్పుగోదావరి)

బి.సాయిశరణ్‌ (సూర్యాపేట)

ఎం.సత్యశ్రీకర్‌ (తూర్పుగోదావరి)

ఎం.రుతుంబిక (మేడ్చల్‌)

ఇంజినీరింగ్‌ విభాగంలో టాప్‌-10 ర్యాంకర్లు

ఎం. రుషి (ఉప్పల్‌)

అన్షుల్‌ (మూసాపేట్‌)

ఎం.వంశీధర్‌రెడ్డి (పులివెందుల)

జె.రోషన్‌ మణిదీప్‌రెడ్డి (గుంటూరు)

ఎ.సాయి నిఖిత్‌ (మహబూబ్‌నగర్‌)

ఎం.ఆస్నా (మేడ్చల్‌)

వి.శరద్‌ మహీశ్వరి (హైదరాబాద్‌)

టి.శ్రేయాస్‌రెడ్డి (హైదరాబాద్‌)

బి.సమీరాజ్‌రెడ్డి (రంగారెడ్డి)

ఆర్‌.జయంత్‌ శేఖర్‌ (మేడ్చల్‌)

అగ్రికల్చర్‌- ఫార్మసీ విభాగంలో టాప్‌ -10 ర్యాంకర్లు

ఎం.అహ్మద్‌ (హైదరాబాద్‌)

టి.నివృత్‌ సాయికిరణ్‌ (హైదరాబాద్‌)

జి.సాహితి గీతిక (రంగారెడ్డి)

ఎం.జయసింహ (హైదరాబాద్‌)

ఎ.అన్వాస్‌ (హైదరాబాద్‌)

ఎన్‌.జెరూష ( సత్యసాయి జిల్లా)

పి.అనురాగ్‌ (తూర్పుగోదావరి)

బి.సాయిశరణ్‌ (సూర్యాపేట)

ఎం.సత్యశ్రీకర్‌ (తూర్పుగోదావరి)

ఎం.రుతుంబిక (మేడ్చల్‌)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu