By - TV5 Entertainment |19 May 2026 5:45 PM IST
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ పై భారీ అంచనాలున్నాయి. రేపు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఇవాళ అర్థరాత్రి 11.52 గంటలకు ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతోంది టీమ్.
మామూలుగా అయితే బర్త్ డే రోజునే ఇలాంటివి ప్లాన్ చేసుకోవాలి. బట్ వీళ్లు అర్థరాత్రి అంటే అందులోనూ కొత్తగా ఉంటుంది. అంటే పుట్టిన రోజను సంబురాలు అర్థరాత్రి నుంచే మొదలవుతాయి అన్నమాట. ఇక ఈ గ్లింప్స్ కు సంబంధించి మూవీ టీమ్ నుంచి మరో పోస్టర్ వదిలింది. ఆ పోస్టర్ లో కొత్త ఫోటో అంటూ ఏం లేదు కానీ.. ఓ కంటెంట్ మాత్రం ఉంది.
డియర్ టైగర్ నేషన్..
ఇప్పటికే ప్రతిచోటా ఆనందం, హంగర్ మరియు భావోద్వేగాలు పెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది.
చాలా కాలం తర్వాత.. రాబోయే ఈ కొన్ని గంటలు మనందరికీ చాలా వ్యక్తిగతంగా అనిపించబోతున్నాయి.
మీ డెమీగాడ్ మరోసారి ఈ అట్మాస్ఫియర్ ను తన ఆధీనంలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఎన్టీఆర్ నీల్ ఫస్ట్ గ్లింప్స్ ఈ రాత్రి 11.52 గంటలకు స్ట్రైక్ కాబోతోంది..
ఇదంతా ప్రపంచాన్ని, పాత్రలను మన హీరోని మునుపెన్నడూ లేని విధంగా ప్రదర్శించడం గురించే...
అంటూ పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. మరి ఈ రేంజ్ లో అంచనాలు పెంచడం అంటే మాటలే కాదు. ఈ గ్లింప్స్ మళ్లీ వచ్చే యేడాది మార్చి వరకు గుర్తుండిపోయేలా ఉండబోతోంది అనిపిస్తోంది. మరి ఈ గ్లింప్స్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ పై భారీ అంచనాలున్నాయి. రేపు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఇవాళ అర్థరాత్రి 11.52 గంటలకు ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతోంది టీమ్. మామూలుగా అయితే బర్త్ డే రోజునే ఇలాంటివి ప్లాన్ చేసుకోవాలి. బట్ వీళ్లు అర్థరాత్రి అంటే అందులోనూ కొత్తగా ఉంటుంది. అంటే పుట్టిన రోజను సంబురాలు అర్థరాత్రి నుంచే మొదలవుతాయి అన్నమాట. ఇక ఈ గ్లింప్స్ కు సంబంధించి మూవీ టీమ్ నుంచి మరో పోస్టర్ వదిలింది. ఆ పోస్టర్ లో కొత్త ఫోటో అంటూ ఏం లేదు కానీ.. ఓ కంటెంట్ మాత్రం ఉంది.
డియర్ టైగర్ నేషన్..
ఇప్పటికే ప్రతిచోటా ఆనందం, హంగర్ మరియు భావోద్వేగాలు పెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది.
డియర్ టైగర్ నేషన్..
ఇప్పటికే ప్రతిచోటా ఆనందం, హంగర్ మరియు భావోద్వేగాలు పెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది.
డియర్ టైగర్ నేషన్..
ఇప్పటికే ప్రతిచోటా ఆనందం, హంగర్ మరియు భావోద్వేగాలు పెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది.

