Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pawan Kalyan : పవన్ మీద కుట్రలు.. జనసేన ఫైర్..!

Pawan Kalyan : పవన్ మీద కుట్రలు.. జనసేన ఫైర్..!

TV5 News 3 days ago

By - Radhisha |22 May 2026 3:45 PM IST

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మీద రకరకాల కుట్రలు జరుగుతున్నాయంటూ జనసేన పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది.

పవన్ మీద కుట్రపూరిత ప్రచారాలు చేస్తున్నారని పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ జనసేన నాయకులు మండిపడుతున్నారు. చేయనిది చేసినట్టు, చేసినది చేయనట్టు చూపించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జనసేన చెబుతోంది. కావాలనే వైసీపీ బ్యాచ్ టీడీపీ పేరుతో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసుకుని పవన్ కల్యాణ్‌ మీద అత్యంత దారుణమైన పోస్టులు పెడుతోందని జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు చాలా తక్కువ చేసి చూస్తున్నారని.. పవన్ కల్యాణ్‌ జీవితంలో సీఎం కాకుండా టీడీపీకి ఊడిగం చేయాల్సిందే అంటూ ఇలా పసలేని పోస్టులు ఎన్నో పెడుతోంది వైసీపీ బ్యాచ్.

ఇంకొన్ని సార్లు పవన్ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితం మీద అత్యంత దారుణమైన ప్రచారాలు చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్. దీనిపై జనసేన తీవ్రంగా స్పందిస్తోంది. పవన్ మీద ఇంకోసారి ఇలాంటి పోస్టులు పెడితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెబుతోంది. అయినా సరే వైసీపీ పేటీఎం బ్యాచ్ మాత్రం తన పద్ధతి మార్చుకోవట్లేదు. ఇష్టారీతిన పవన్ మీద ఇలాంటి ఫేక్ పోస్టులు ఎన్నో పెడుతోంది.

పవన్ కల్యాణ్‌ చేసింది చేయనట్టు.. చేయనిది చేసినట్టు తప్పుగా ప్రచారాలు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటివి ఎన్నో చేసి ఒకసారి అధికారంలోకి వచ్చింది వైసీపీ. కానీ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత దారుణమైన విధ్వంస పరిపాలన సాగించింది. ఇప్పుడు మరోసారి అధికారంలోకి రావాలంటే కూటమిని విడదీయాలని వైసీపీ డిసైడ్ అయింది. అందుకే ఇలాంటి ఫేక్ పోస్టులు పెడుతోంది కాబోలు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మీద రకరకాల కుట్రలు జరుగుతున్నాయంటూ జనసేన పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. పవన్ మీద కుట్రపూరిత ప్రచారాలు చేస్తున్నారని పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ జనసేన నాయకులు మండిపడుతున్నారు. చేయనిది చేసినట్టు, చేసినది చేయనట్టు చూపించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జనసేన చెబుతోంది. కావాలనే వైసీపీ బ్యాచ్ టీడీపీ పేరుతో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసుకుని పవన్ కల్యాణ్‌ మీద అత్యంత దారుణమైన పోస్టులు పెడుతోందని జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు చాలా తక్కువ చేసి చూస్తున్నారని.. పవన్ కల్యాణ్‌ జీవితంలో సీఎం కాకుండా టీడీపీకి ఊడిగం చేయాల్సిందే అంటూ ఇలా పసలేని పోస్టులు ఎన్నో పెడుతోంది వైసీపీ బ్యాచ్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu