By - TV5 Entertainment |16 May 2026 6:19 PM IST
మెగాస్టార్ చిరంజీవి ఏదైనా మూవీ ప్రమోషన్స్ కు వచ్చినా ఈవెంట్స్ కు వచ్చినా ఆ మూవీస్ కు సంబంధించి లీక్స్ ఇవ్వడం కామన్.
మామూలుగా అంటుంటాడా లేక యధాలాపంగా అంటాడా లేక కావాలనే చేస్తుంటాడా అనేది కూడా లేదు. మొదట్లో యధాలాపంగా అనేశాడు. అప్పటి నుంచి ఇది కామన్ అయిపోయింది. అలాగే ఇప్పుడు పెద్ది మూవీ ట్రైలర్ పై చిరు లీక్స్ అంటూ తనే స్వయంగా చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నెల 18న పెద్ది మూవీ ట్రైలర్ విడుదల కాబోతోంది. అయితే ఈ ట్రైలర్ ను తను ఆల్రెడీ చూశాను జస్ట్ వావ్ అంటూ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.
3 నిమిషాలు…
PURE FIREPOWER PACKED TRAILER!!
చరణ్… బుచ్చి… రెహమాన్…
ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు!
ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.
Emotion… Elevation… Madness… అన్నీ next level లో ఉన్నాయి!
అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు #ChiruLeaks ఇచ్చి..
"మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు...
నేను పోరాడాను సారు..."
Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా.. అంటూ అతను చేసిన లీక్ మాత్రం అదిరిపోయింది. "మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు...
నేను పోరాడాను సారు..." అనే డైలాగ్ ట్రైలర్ లో ఉంది అని వేరే చెప్పక్కర్లేదు. అయితే దీనికి బుచ్చిబాబు ఇచ్చిన రియాక్షన్ కూడా అదిరిపోయింది. థ్యాంక్యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్పింగ్స్ సర్ అంటూ తన ఎక్స్ లో పోస్ట్ చేశాడు. అంతే కాదు.. 'కంట్రోల్ తప్పండి సారు… పుడతామా ఏటి మళ్లీ' అంటూ శ్రీకాకుళం యాసలోనే తను ఇచ్చిన రియాక్షన్ కూడా అదిరిపోయింది. ఏదేమైనా ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు పెంచేశారు. ఇంకా ట్రైలర్ కూడా రాకుండానే ఈ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ అంటే మామూలుగా ఉండదు అని అర్థమౌతోంది. చూద్దాం.. మరి మూవీ ఎలా ఉంటుంది అనేది.
మెగాస్టార్ చిరంజీవి ఏదైనా మూవీ ప్రమోషన్స్ కు వచ్చినా ఈవెంట్స్ కు వచ్చినా ఆ మూవీస్ కు సంబంధించి లీక్స్ ఇవ్వడం కామన్. మామూలుగా అంటుంటాడా లేక యధాలాపంగా అంటాడా లేక కావాలనే చేస్తుంటాడా అనేది కూడా లేదు. మొదట్లో యధాలాపంగా అనేశాడు. అప్పటి నుంచి ఇది కామన్ అయిపోయింది. అలాగే ఇప్పుడు పెద్ది మూవీ ట్రైలర్ పై చిరు లీక్స్ అంటూ తనే స్వయంగా చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నెల 18న పెద్ది మూవీ ట్రైలర్ విడుదల కాబోతోంది. అయితే ఈ ట్రైలర్ ను తను ఆల్రెడీ చూశాను జస్ట్ వావ్ అంటూ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.