Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
28 ఏళ్ల లోపు ఉన్నవారికి DRDOలో ఉద్యోగావకాశం.. అక్టోబర్ 6న ఇంటర్వ్యూ!

28 ఏళ్ల లోపు ఉన్నవారికి DRDOలో ఉద్యోగావకాశం.. అక్టోబర్ 6న ఇంటర్వ్యూ!

V6 Velugu 5 hrs ago

డీఆర్‌డీఓ -డీవైఎస్‌ఎల్‌ ఎస్‌ఎం జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్‌తో బీఈ/ బి.టెక్, ఎంఈ/ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి.

వ్యాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉండాలి. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

గరిష్ట వయోపరిమితి: 28 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: అక్టోబర్ 6.

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మార్క్స్, గేట్ స్కోర్ ఆధారంగా స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ drdo.gov.inను సందర్శించండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News