Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆగస్టు 15న హైదరాబాద్ టు  కరీంనగర్ తిరంగా ర్యాలీ : బీజేపీ నాయకురాలు కీర్తి రెడ్డి

ఆగస్టు 15న హైదరాబాద్ టు కరీంనగర్ తిరంగా ర్యాలీ : బీజేపీ నాయకురాలు కీర్తి రెడ్డి

V6 Velugu 4 days ago

పంజాగుట్ట, వెలుగు: యువతలో జాతీయ భావ స్ఫూర్తిని నింపేందుకు ఈ నెల 15న హైదరాబాద్​నుంచి కరీంనగర్​వరకు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకురాలు కీర్తి రెడ్డి తెలిపారు.

సోమవారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో అఖంఢ భారత్​సేవా ఫౌండేషన్​ఆధ్వర్యంలో కార్యక్రమానికి సంబంధించిన వాల్​పోస్టర్ ఆవిష్కరించారు.

ర్యాలీ పరేడ్ గ్రౌండ్​లో ఉదయం 7 గంటలకు ప్రారంభమై గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, మీదుగా కరీంనగర్​చేరుకుంటుందని తెలిపారు. సినీ నటుడు జై సిద్ధార్థ్, భారత్ న్యూస్ చీఫ్​ సహన, బిందు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News