Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భద్రాద్రికొత్తగూడెం జిల్లా : రావి చెట్టుకు రాఖీ కట్టిన స్టూడెంట్స్..వృక్ష రక్షా బంధన్ కార్యక్రమం

భద్రాద్రికొత్తగూడెం జిల్లా : రావి చెట్టుకు రాఖీ కట్టిన స్టూడెంట్స్..వృక్ష రక్షా బంధన్ కార్యక్రమం

V6 Velugu 2 weeks ago

ద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట జడ్పీ హైస్కూల్​ స్టూడెంట్లు, టీచర్లు గురువారం 'వృక్ష రక్షా బంధన్' కార్యక్రమాన్ని నిర్వహించారు.

స్కూల్​ ఎకో క్లబ్, నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో రావి చెట్టుకు ఆకులు, పూలతో చేసిన రాఖీ కట్టారు. స్కూల్​ హెచ్ఎం, ఎంఈవో ఉండేటి ఆనంద కుమార్ మాట్లాడుతూ వృక్షాలను కాపాడాలనే సందేశం ఇచ్చేందుకు ప్రతి ఏడాది చెట్లకు రాఖీలు కడుతున్నట్లు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News