Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీటెక్, ఎంటెక్ చేసినోళ్లకు గుడ్ న్యూస్..ఐఐటీ హైదరాబాద్‌లో రీసెర్చ్ ఉద్యోగాలు.. కొద్దిరోజులు ఛాన్స్..

బీటెక్, ఎంటెక్ చేసినోళ్లకు గుడ్ న్యూస్..ఐఐటీ హైదరాబాద్‌లో రీసెర్చ్ ఉద్యోగాలు.. కొద్దిరోజులు ఛాన్స్..

V6 Velugu 1 month ago

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత రంగంలో బీఈ/ బి.టెక్.

ఎంఈ/ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి.

వయోపరిమితి: 30 ఏళ్లు.

అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జులై 1.

లాస్ట్ డేట్: జులై 16.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iith.ac.inను సందర్శించండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News