Dailyhunt
డీఆర్డీఓలో ఉద్యోగ అవకాశం: జేఆర్ఎఫ్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు !

డీఆర్డీఓలో ఉద్యోగ అవకాశం: జేఆర్ఎఫ్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు !

V6 Velugu 1 week ago

డీఆర్​డీఓ టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (డీఆర్​డీఓ టీబీఆర్ఎల్) జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్ట్ పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్), రీసెర్చ్ అసోసియేట్(ఆర్ఏ).

మొత్తం ఖాళీలు: 14.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, ఎంఈ/ ఎం.టెక్​తోపాటు నెట్/ గేట్ క్వాలిఫై అయి ఉండాలి. లేదా పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: ఏప్రిల్ 21 -29 వరకు.

సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.drdo.gov.in ను సందర్శించండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News