Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్: కార్గోలో క్లెయిమ్ చేయని  వస్తువులకు రేపు(ఆగస్టు 05) వేలం

హైదరాబాద్: కార్గోలో క్లెయిమ్ చేయని వస్తువులకు రేపు(ఆగస్టు 05) వేలం

V6 Velugu 1 week ago

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గోలో కస్టమర్లు తీసుకెళ్లని పార్శిళ్లను వేలం వేయనున్నట్టు కంటోన్మెంట్​డిపో మేనేజర్​కవిత ఒక ప్రకటనలో తెలిపారు.

బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జేబీఎస్​లోని కార్గో కౌంటర్​వద్ద వేలం పాట నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆటోమొబైల్స్, బయో మెడికల్, క్లాత్, ఎలక్ట్రికల్, జనరల్​ ఐటమ్స్, ఫార్మా వంటివి ఉన్నాయని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News