Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో.. హౌస్ ఆఫ్ రోజ్ జ్యుయలరీ సందడి

హైదరాబాద్‌లో.. హౌస్ ఆఫ్ రోజ్ జ్యుయలరీ సందడి

V6 Velugu 2 weeks ago

హైదరాబాద్​, వెలుగు: నటి మంచు లక్ష్మి ఆతిథ్యంలో హైదరాబాద్​లో సోమవారం హౌస్ ఆఫ్ రోజ్ జ్యుయలరీ ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి నగరంలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఆభరణాల సేకర్తలు హాజరయ్యారు.

అతిథులందరికీ వ్యక్తిగత అపాయింట్‌మెంట్ల ద్వారా ప్రత్యేక అనుభూతి కల్పించారు. అరుదైన రంగురాళ్లు, సహజ వజ్రాలు, ప్రత్యేక డిజైన్లతో రూపొందించిన ఆభరణాలను ప్రదర్శించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News