Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జోగులాంబ ఆలయానికి రూ.79 లక్షల ఆదాయం

జోగులాంబ ఆలయానికి రూ.79 లక్షల ఆదాయం

V6 Velugu 2 weeks ago

లంపూర్, వెలుగు: జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ పార్కింగ్ వేలం పాట ద్వారా రూ.79.25 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో దీప్తి తెలిపారు. హైదరాబాద్​లోని దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీస్​లో సీల్డ్, ఆన్ లైన్, బహిరంగ వేలంలో హైదరాబాద్ కు చెందిన సురేశ్ కుమార్ పార్కింగ్​ నిర్వహణను దక్కించుకున్నారు.

గత ఏడాది కంటే రూ.9.25 లక్షల ఆదాయం అదనంగా వచ్చినట్లు ఈవో తెలిపారు. టెంకాయలు, పూజా సామాగ్రి అమ్మకం, చీరల నిర్వహణకు సంబంధించిన వేలం పాటను వాయిదా వేసినట్లు చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News